ଅର୍ଥ : రెండుగా విడిపోవు
ଉଦାହରଣ :
భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి
ସମକକ୍ଷ : విభజించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
ଉଦାହରଣ :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
ସମକକ୍ଷ : ఖండించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।ଅର୍ଥ : కొంత బాగాన్ని తీసి విడిగాపెట్టడం
ଉଦାହରଣ :
మాయగాడు చెప్పినట్టు నా పేకను వేరుచేశాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Divide a deck of cards at random into two parts to make selection difficult.
Wayne cut.ଅର୍ଥ : ఒక దాని నుండి మరియొక్కదాన్ని విడగొట్టుట.
ଉଦାହରଣ :
సీత బియ్యములోని రాళ్ళను వేరుచేసింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
ଉଦାହରଣ :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
ସମକକ୍ଷ : విడిపించు, విడుదలచేయు, విముక్తిచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :