ଅର୍ଥ : కోరుకోవడం
ଉଦାହରଣ :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
ସମକକ୍ଷ : ప్రార్థించు, వినతించుకొను, విన్నవించుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।ଅର୍ଥ : ఎదైనా కార్యం కోసం దేవునికి విన్నవించడం
ଉଦାହରଣ :
రైతు వర్షాల కోసం భగవంతున్ని ప్రార్ధించాడు
ସମକକ୍ଷ : ప్రార్ధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य अथवा बात के लिए ईश्वर आदि से प्रार्थना करना।
किसान वर्षा के लिए भगवान से मना रहे हैं।ଅର୍ଥ : వినయపూర్వకంగా అడుగుట.
ଉଦାହରଣ :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
ସମକକ୍ଷ : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వినతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ଉଦାହରଣ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
ସମକକ୍ଷ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వినతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :