ଅର୍ଥ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ଉଦାହରଣ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
ସମକକ୍ଷ : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వ్యక్తపరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।ଅର୍ଥ : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం
ଉଦାହରଣ :
తన రహస్యం బట్టబయలయింది
ସମକକ୍ଷ : తెలియజేయు, బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गुप्त या गूढ़ बात का प्रकट होना।
उसका रहस्य खुल गया।