ଅର୍ଥ : ఏదేని విషయములో ఏదేని అభిప్రాయభేదము వలన లేక అసంతోషము వ్యక్తపరచడానికి చేసే త్యాగము.
ଉଦାହରଣ :
గాంధీజీ విదేశీ వస్తువులను బహిష్కరించారు.
ସମକକ୍ଷ : బహిష్కరణ, బహిష్కారము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A group's refusal to have commercial dealings with some organization in protest against its policies.
boycott