ଅର୍ଥ : అగ్గి పెట్టడం
ଉଦାହରଣ :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
ସମକକ୍ଷ : నిప్పుపెట్టు, మండించు, రగిలించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
ଉଦାହରଣ :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
ସମକକ୍ଷ : మండించు, రగిలించు, రాజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.ଅର୍ଥ : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ଉଦାହରଣ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
ସମକକ୍ଷ : అంటించు, ప్రజ్వలించు, మండించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।