ଅର୍ଥ : చూర్ణం మొదలైనవాటిని ఏదైనా పదార్థంపై వ్యాపింపజేయడం
ଉଦାହରଣ :
వైద్యుడు గాయంపైన ఔషదం చల్లుతున్నాడు
ସମକକ୍ଷ : చల్లు, పోయు, వ్యాపింపచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
ଉଦାହରଣ :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
ସମକକ୍ଷ : విసురు, విస్తరింపజేయు, వ్యాపింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।ଅର୍ଥ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
ଉଦାହରଣ :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
ସମକକ୍ଷ : గోకు, చెదరగొట్టు, త్రవ్వు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :