ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
ଉଦାହରଣ : కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
ସମକକ୍ଷ : గెంటించు, తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
हटाने का काम दूसरे से कराना।
ଅର୍ଥ : ఒక పని నుండి దూరం చేయడం
ଉଦାହରଣ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
ସମକକ୍ଷ : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వేరుచేయు, సడలించు
साफ़ बच जाना या निकल जाना।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ