ଅର୍ଥ : ధైర్యంతో సాహసం చేయు వ్యక్తి
ଉଦାହରଣ :
శోహరాబ్ మరియు రుస్తుం ఇద్దరు వీరులూ యుద్ధానికి వెళ్ళారు మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప వీరుడు.
ସମକକ୍ଷ : పరాక్రమవంతుడు, శూరుడు, సాహసవంతుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A man distinguished by exceptional courage and nobility and strength.
RAF pilots were the heroes of the Battle of Britain.