ଅର୍ଥ : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ଉଦାହରଣ :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిరీక్షణ, పరిశీలన, పర్యవేక్షణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervision