ଅର୍ଥ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
ଉଦାହରଣ :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
ସମକକ୍ଷ : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।ଅର୍ଥ : గింజలను పొడిచేయడం
ଉଦାହରଣ :
అతడు గోధుమలను విసురుతున్నాడు.
ସମକକ୍ଷ : పిండి చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
ଉଦାହରଣ :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
ସମକକ୍ଷ : సవాలు విసురు, సవాలుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :