ଅର୍ଥ : కోపము లేక చిరాకు పడే క్రియ.
ଉଦାହରଣ :
అతను విసుగు చెందడము చూసి గీత నవ్వింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A display of bad temper.
He had a fit.ଅର୍ଥ : కోరికలు లేకుండా ఉండుట.
ଉଦାହରଣ :
మురళికి విరక్తి కలగడం వలన సన్యాసం స్వీకరించారు.
ସମକକ୍ଷ : అనాసక్తి, విరక్తి, వేసరిల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आसक्त न होने की अवस्था या भाव।
अनासक्ति के कारण ही लोग वैराग्य धारण कर लेते हैं।ଅର୍ଥ : కొద్దిపాటి విషయానికి అశాంతికి లోనగుట లేక అప్రసన్నమగుట.
ଉଦାହରଣ :
కొద్ది రోజులనుండి అతను చాలా విసుక్కుంటున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जरा-सी बातों में चिढ़ने या अप्रसन्न हो जानेवाला।
आजकल वह अधिक चिड़चिड़ा हो गया है।ଅର୍ଥ : పని నుండి లేదా కర్త్యవ్యం పట్ల విసుగు చెందడం
ଉଦାହରଣ :
అతను సంసారిక మోహంనుండి విరక్తి చెంది సన్యాసత్వం స్వీకరించాడు నేను నా పనినుండి విముక్తి పొందాను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సు కలతగా ఉండుట.
ଉଦାହରଣ :
అతని సంభాషణ విసుగు పుట్టిస్తున్నది.
ସମକକ୍ଷ : బేజారు, బోరు, విరక్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
So lacking in interest as to cause mental weariness.
A boring evening with uninteresting people.