ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువును చేతిలో నుండి దూరంగా వేయడం
ଉଦାହରଣ :
సిపాయిలు ఉచ్చుతాడును రాతి బండపైకి విసిరివేస్తారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వేగంగా వేయడం
ଉଦାହରଣ :
పూలకుండీలోని చెత్త చెదారాన్ని విసిరివేశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :