ଅର୍ଥ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
ଉଦାହରଣ :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
ସମକକ୍ଷ : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బాధపెట్టడం
ଉଦାହରଣ :
అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
ଉଦାହରଣ :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
ସମକକ୍ଷ : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।