ଅର୍ଥ : మోసం చేయకుండా ఉండటం
ଉଦାହରଣ :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
ସମକକ୍ଷ : నమ్మకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
ଉଦାହରଣ :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.