ଅର୍ଥ : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
ଉଦାହରଣ :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
ସମକକ୍ଷ : ప్రత్యేకమైన, విలక్షణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.ଅର୍ଥ : విశేష స్థానంలో ఉండుట
ଉଦାହରଣ :
హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.
ସମକକ୍ଷ : ప్రత్యేకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అన్నింటిలోనూ వేరుగా కనిపించడం
ଉଦାହରଣ :
ఈ వాక్యంలో విశేషమైన సంజ్ఞా పదాలను గుర్తించండి.
ସମକକ୍ଷ : విశేషణాయుక్తమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विशेषण से युक्त (संज्ञा शब्द)।
इस वाक्य में विशेषित संज्ञा-पदों को पहचानिए।ଅର୍ଥ : సాధారణంగా కాకుండా ప్రతేకమైన
ଉଦାହରଣ :
నేను ఇక్కడి ఒక విశేషమైన పని మీద వచ్చాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Surpassing what is common or usual or expected.
He paid especial attention to her.