ଅର୍ଥ : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది
ଉଦାହରଣ :
మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.
ସମକକ୍ଷ : విపరీత అర్థం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो अर्थ हो उसका उलटा अर्थ।
सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।ଅର୍ଥ : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
ଉଦାହରଣ :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
ସମକକ୍ଷ : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.ଅର୍ଥ : ప్రతికూలంగా ఉండుట.
ଉଦାହରଣ :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
ସମକକ୍ଷ : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వ్యతిరేకంగా నడుచుకొనుట
ଉଦାହରଣ :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
ସମକକ୍ଷ : ప్రతిగామియైన, వ్యతిరేకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeଅର୍ଥ : వైరము కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
ସମକକ୍ଷ : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।