ଅର୍ଥ : ముక్కలు కాకుండా ఉండటం.
ଉଦାହରଣ :
సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరగలేని ధనుస్సును కూడా విరిచినాడు.
ସମକକ୍ଷ : పగలని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకటిగా వున్నది రెండుగా అవకపోవడం
ଉଦାହରଣ :
భిక్షగాడు విరగని వేలు మీద కూడా పట్టీ కట్టుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not cut.
uncutଅର୍ଥ : ముక్కలు-ముక్కలు చేయుటకు వీలుకానిది.
ଉଦାହରଣ :
ఆ వస్తువు విరగనిది
ସମକକ୍ଷ : విరగొట్టలేనిదైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :