ଅର୍ଥ : వస్తువులు మనుష్యులు మరింత అందంగా కనిపించడానికి చేసే పని
ଉଦାହରଣ :
కొత్త కోడలు ఇంటిని చాలా అందంగా అలంకరించింది
ସମକକ୍ଷ : అలంకరించు, ఆభరణించు, భూషించు, శృంగారించు, సంభూషించు, సింగారించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी वस्तुओं से युक्त करना कि देखने में भला और सुंदर जान पड़े (व्यक्ति या स्थान)।
नई बहू ने घर को बहुत बढ़िया सजाया है।