ଅର୍ଥ : సంతోషముతో కూడుకొన్న.
ଉଦାହରଣ :
లతాకు పెళ్ళికుదిరిందనే వార్త వినగానే నాకు ఆనంధకరమైనది.
ସମକକ୍ଷ : ఆనంధకరమైన, ఉల్లాసకరమైన, ప్రసన్నకరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसे प्रसन्नता हुई हो।
पदोन्नति का समाचार सुनाने के लिए मनोज प्रसन्न मन से घर पहुँचा।ଅର୍ଥ : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
ଉଦାହରଣ :
తమరి పని సంతోషకరముగా ఉంది.
ସମକକ୍ଷ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ଉଦାହରଣ :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
ସମକକ୍ଷ : ఆనందపరమైన, మనోరంజకముగల, మనోరంజకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।