ଅର୍ଥ : చెవులతో చేసే పని
ଉଦାହରଣ :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
ସମକକ୍ଷ : ఆలకించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
ଉଦାହରଣ :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
ସମକକ୍ଷ : చెవినపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చెవితో చేసే పని
ଉଦାହରଣ :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు