ଅର୍ଥ : వ్యాపారాలలోని ద్రవ్యానికి ఇచ్చేటటువంటి విలువ.
ଉଦାହରଣ :
వినిమయం కారణంగా రూపాయి యొక్క విలువ పెరుగుతూ తగ్గుతూ వుంది.
ଅର୍ଥ : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
ଉଦାହରଣ :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
ସମକକ୍ଷ : మారకం, వస్తు వినిమయం, వస్తుమార్పిడి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.ଅର୍ଥ : ఒక దేశ ద్రవ్యం ఇంకొక దేశ ద్రవ్యంతో సరిపోల్చేది.
ଉଦାହରଣ :
భారతదేశం అనేక దేశాలతో వినిమయం జరుపుతుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह प्रक्रिया जिसके अनुसार भिन्न-भिन्न पक्षों या देशों का लेन-देन विनिमय-पत्रों के अनुसार होता है।
भारत का कई देशों के साथ विनिमय होता है।Reciprocal transfer of equivalent sums of money (especially the currencies of different countries).
He earns his living from the interchange of currency.