ଅର୍ଥ : వినడానికి ఇష్టం కలిగించునది.
ଉଦାହରଣ :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
ସମକକ୍ଷ : ఇంపైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వినబడినటువంటి.
ଉଦାହରଣ :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
ସମକକ୍ଷ : వినిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వినుటకు యోగ్యమైనది.
ଉଦାହରଣ :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
ସମକକ୍ଷ : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :