ଅର୍ଥ : భర్త మరణించిన స్త్రీ
ଉଦାହରଣ :
మేజర్ రణవీర్ మరణానంతరం పరమవీర చక్ర సత్కారాన్ని విధవగా అతని భార్య స్వీకరించింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : భర్త చనిపోయిన స్త్రీలు.
ଉଦାହରଣ :
స్రీలకున్న వైధవ్యం అందరికీ శాపం.
ସମକକ୍ଷ : ముండమోపితనం, వైధవ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The time of a woman's life when she is a widow.
widowhoodଅର୍ଥ : భర్తను కోల్పోయిన స్త్రీ
ଉଦାହରଣ :
బనారస్ విధవాశ్రమంలో నివసిస్తున్న విధవ స్త్రీల పరిస్థితి చాలా దయనీయమైనది.
ସମକକ୍ଷ : పతిహీనురాలు, ముండ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Single because of death of the spouse.
widowed