ଅର୍ଥ : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
ଉଦାହରଣ :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, ఆటంకం, నియంత్రణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.ଅର୍ଥ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ଉଦାହରଣ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డం, అవరోధం, ఆటంకం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘ్నం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.