ଅର୍ଥ : నీటిలో పడిపోవడం
ଉଦାହରଣ :
మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
ସମକକ୍ଷ : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మునుగు, మున్గు, వెల్లిగొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.