ଅର୍ଥ : కొత్త ఆకులతో నిండిన.
ଉଦାହରଣ :
వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొత్త ఆకులు రావడం
ଉଦାହରଣ :
నీళ్ళు పోయడంతో ఎండిపోయిన చెట్టు తిరిగి వికసించింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
नये पौधे का पत्तेयुक्त और हराभरा होना।
पानी मिलते ही सूख रहा पौधा पनपने लगा।ଅର୍ଥ : నీచస్థాయి నుండి గొప్పస్థాయికి ఎదుగుట.
ଉଦାହରଣ :
మా వ్యాపారము మెల్ల_మెల్లగా అభివృద్ధి చెందుతున్నది.
ସମକକ୍ଷ : అభివృద్ధి చెందు, వర్ధిల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొగ్గ రూపం నుండి పూలుగా మారెభావన
ଉଦାହରଣ :
ఎక్కువ చలి కారణంగా మొగ్గలు వికసించలేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The time and process of budding and unfolding of blossoms.
anthesis, blossoming, efflorescence, florescence, flowering, inflorescence