ଅର୍ଥ : ఎక్కువ మంది ఒక చోట కలిసి భోజనం చేయడం
ଉଦାହରଣ :
ఈ రోజు రాము ఇక్కడ విందు ఏర్పాటు చేశాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని మంగళకరమైన పనులకు బంధువులకు, ఇష్టమైన మిత్రులకు భోజనానికి పిలిచే క్రియ.
ଉଦାହରଣ :
అతను ఈరోజు అందరిని విందుకు ఆహ్వానిస్తున్నాడు.
ସମକକ୍ଷ : విందుకాహ్వానము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :