ଅର୍ଥ : ఆకులు పచ్చగా లేకపోవడం
ଉଦାହରଣ :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
ସମକକ୍ଷ : ఎండిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కాంతివంతంగా లేకపోవుట.
ଉଦାହରଣ :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
ସମକକ୍ଷ : దుర్భలమైన, నిరుత్సాహపడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
ଉଦାହରଣ :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
ସମକକ୍ଷ : వడలిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :