ଅର୍ଥ : ఆశ కలుగుట.
ଉଦାହରଣ :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
ସମକକ୍ଷ : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :