ଅର୍ଥ : ఇంటి ముందు నిర్మించినది
ଉଦାହରଣ :
అతను వర్షం నుంచి కాపాడుకోవడానికి వరండా క్రిందకు వచ్చాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Projection that extends beyond or hangs over something else.
overhangଅର୍ଥ : ఇంటికి ముందు వుండే ఖాళీ ప్రదేశం
ଉଦାହରଣ :
అతిథులు మీకోసం వరండాలో ఎదురు చూస్తున్నారు.
ସମକକ୍ଷ : కచేరిగది, లివింగ్ రూమ్, వరండా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
घर के बाहरी भाग का वह कमरा जहाँ बड़े आदमी बैठते और सब लोगों से मिलते हैं।
अतिथि बैठक में आपका इंतज़ार कर रहे हैं।A room in a private house or establishment where people can sit and talk and relax.
front room, living room, living-room, parlor, parlour, sitting roomଅର୍ଥ : ఇంటి ముందర భాగం
ଉଦାହରଣ :
“అతడు వసారాలో కూర్చోని పుస్తకం చదువుతున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A structure attached to the exterior of a building often forming a covered entrance.
porchଅର୍ଥ : ఇంటి ముందు భాగంలో ఉండే స్థలం
ଉଦାହରଣ :
వరండా కింద నిలబడి మేము వర్షాన్ని ఆస్వాధిస్తున్నాము.
ସମକକ୍ଷ : వరండా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मकान या कमरे के आगे की ओर छाया के लिए बनी हुई टीन आदि की छत।
सायबान के नीचे खड़े हो कर हम बरसात का आनंद ले रहे थे।Rough shelter whose roof has only one slope.
lean-toଅର୍ଥ : ఇంటికి కొంచెం బయట వుండే స్థలం
ଉଦାହରଣ :
శ్యామ్ వసారాలో కూర్చొని టీ తాగుతున్నాడు.
ସମକକ୍ଷ : వరండ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :