ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ వల్లకాడు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

వల్లకాడు   నామవాచకం

ଅର୍ଥ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం

ଉଦାହରଣ : ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.

ସମକକ୍ଷ : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతగృహం, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।

लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।
शवदाह खाना, शवदाह गृह

A mortuary where corpses are cremated.

crematorium, crematory

ଅର୍ଥ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్థలము.

ଉଦାହରଣ : మాంత్రికులు స్మశానములో సాధన కొనసాగిస్తారు.

ସମକକ୍ଷ : పితృ వనము, పితృమందిరము, పెతరులపుడమి, ప్రేత గృహము, ప్రేతవాసము, మసనము, రుద్రావాసము, స్మశానము


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

A building (or room) where dead bodies are kept before burial or cremation.

dead room, morgue, mortuary