ଅର୍ଥ : శబ్ధశాస్త్రంలో ఉచ్చరించబడే స్పర్శ వ్యంజన వర్ణ సమూహం
ଉଦାହରଣ :
హిందీ వ్యంజనాలు క, చ, ట మొదలైన వర్గాలుగా విభజించబడ్డాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शब्दशास्त्र में एक स्थान से उच्चारित होनेवाले स्पर्श व्यंजन वर्णों का समूह।
हिन्दी व्यंजन कवर्ग,चवर्ग,टवर्ग आदि वर्गों में विभाजित है।ଅର୍ଥ : ఒక సంఖ్యను అదే సంఖ్య గుణించగా వచ్చే గుణకఫలం
ଉଦାହରଣ :
ఏడు యొక్క వర్గం నలభై తొమ్మిది వస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The product of two equal terms.
Nine is the second power of three.ଅର୍ଥ : ఒక ఆకారం పొడవూ, వెడల్పు నలువైపులా సమానంగా వుండటం
ଉଦାହରଣ :
ఇది ఐదు సెంటీమీటర్ల చతురస్త్రం.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది
ଉଦାହରଣ :
నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.
ସମକକ୍ଷ : కులం, తెగ, నృజాతి, వంశం, వర్ణం, శాఖ, సంతతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।
वह नृजाति पर शोध करता है।