ଅର୍ଥ : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ଉଦାହରଣ :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
ସମକକ୍ଷ : విడిచిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.ଅର୍ଥ : ఏదేని వస్తువులను త్యజించడటం
ଉଦାହରଣ :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
ସମକକ୍ଷ : మినహాయించి, విడిచిపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।ଅର୍ଥ : మాని వేయడం
ଉଦାହରଣ :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
ସମକକ୍ଷ : విడుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।ଅର୍ଥ : కొనసాగించక పోవడం
ଉଦାହରଣ :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
ସମକକ୍ଷ : వదిలివేయు, విడిచిపెట్టు, విడిచివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।