ଅର୍ଥ : చలి వలన మనకు కలిగేది.
ଉଦାହରଣ :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
ସମକକ୍ଷ : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।ଅର୍ଥ : భయము వలన కంపణము చెందుట.
ଉଦାହରଣ :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
ସମକକ୍ଷ : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।