ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
ଉଦାହରଣ : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
ସମକକ୍ଷ : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, సలాము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
ଅର୍ଥ : స్తుతి,ప్రశంసలు వుండే రచన.
ଉଦାହରଣ : ఈ పుస్తకంలో దేవతల అందరి ప్రార్థనను ఇచ్చారు.ఈ పుస్తకంలోని మొదటి అధ్యయనమే ప్రార్థన.
ସମକକ୍ଷ : ప్రార్థన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
वह रचना जिसमें किसी की स्तुति, प्रशंसा आदि की गई हो और जो प्रार्थना करते समय पढ़ी जाती हो।
A fixed text used in praying.
ଅର୍ଥ : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
ଉଦାହରଣ : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
ସମକକ୍ଷ : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ