ଅର୍ଥ : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
ଉଦାହରଣ :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
ସମକକ୍ଷ : కాశ్మీర జన్మం, కాశ్మీరం, కుంకుమం, కుంకుమపువ్వు, రక్తాంగం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffron