ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం
ଉଦାହରଣ : లోయలో వివిధ రకాలైన మొక్కలున్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
पर्वतों के बीच की मैदानी भूमि।
A long depression in the surface of the land that usually contains a river.
ଅର୍ଥ : కొండ యొక్క క్రిందిభాగము
ଉଦାହରଣ : ఆ కొండలోయ క్రింద ఒక చిన్న పల్లెటూరు ఉంది.
ସମକକ୍ଷ : కటకము, కనుమ, కొండలోయ, కోన
पहाड़ के नीचे की भूमि या मैदान जहाँ तरी रहती है।
Low level country.
ଅର୍ଥ : రెండు పర్వతముల మధ్య వున్న భూమి
ଉଦାହରଣ : డెహ్రాడూన్ లోయలోని బసా ఒక మనోహరమైన పర్యాటక ప్రాంతం.
ସମକକ୍ଷ : ద్రోణి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
दो पहाड़ों के बीच की भूमि।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ