ଅର୍ଥ : ఏదైనా నది చాలా లోపలికి వుండటం
ଉଦାହରଣ :
సముద్రపు లోతు అందరికీ సుపరిచితమైనదే.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సముద్రం యొక్క అడుగుభాగం
ଉଦାହରଣ :
సముద్రం యొక్క లోతు మిక్కిలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The quality of being physically deep.
The profundity of the mine was almost a mile.ଅର୍ଥ : సముద్రం యొక్క లోలోపలి భాగం
ଉଦାହରଣ :
ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : లోతుగా ఉండే గుణము లేక భావము.
ଉଦାହରଣ :
అతను సంఘటన యొక్క భావాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
ସମକକ୍ଷ : గంభీరము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
ଉଦାହରଣ :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
ସମକକ୍ଷ : పూర్తిజ్ఞానం, లోతైన అవగాహన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Degree of psychological or intellectual profundity.
depth