ଅର୍ଥ : మొదలుపెట్టడం
ଉଦାହରଣ :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
ସମକକ୍ଷ : ప్రస్తావించు, ప్రారంభించు
ଅର୍ଥ : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
ଉଦାହରଣ :
అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
ସମକକ୍ଷ : ముందుకుతెచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
ଉଦାହରଣ :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
ସମକକ୍ଷ : లేపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :