ଅର୍ଥ : కూడుట
ଉଦାହରଣ :
లెక్కించిన వస్తువులను వేరుగా పెట్టండి.
ସମକକ୍ଷ : గణించిన, పరిమాణించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక్కొక్కటిగా ఎంచడం
ଉଦାହରଣ :
ఈ గోనెసంచిలో లెక్కించిన పండ్లను పెడుతున్నారు.
ସମକକ୍ଷ : లెక్కపెట్టిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :