ଅର୍ଥ : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం
ଉଦାହରଣ :
కుక్క పిల్లి మీద దూకింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ଉଦାହରଣ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ସମକକ୍ଷ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, వింగడించు, విల్లంఘించు