ଅର୍ଥ : కొట్టుకొను
ଉଦାହରଣ :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
ଉଦାହରଣ :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
ସମକକ୍ଷ : కంపించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.ଅର୍ଥ : గాలిలో కదలాడుట.
ଉଦାହରଣ :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
ସମକକ୍ଷ : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
ଉଦାହରଣ :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
ସମକକ୍ଷ : టపటపలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :