ଅର୍ଥ : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)
ଉଦାହରଣ :
నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.
ସମକକ୍ଷ : రొండవ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు
ଉଦାହରଣ :
జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not the same one or ones already mentioned or implied.
Today isn't any other day.ଅର୍ଥ : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం
ଉଦାହରଣ :
సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.
ସମକକ୍ଷ : 2 వ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :