ଅର୍ଥ : సురూపం కలది
ଉଦାହରଣ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ସମକକ୍ଷ : అందగత్తె, అందమైన, సౌందర్యవతి
ଅର୍ଥ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ଉଦାହରଣ :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
ସମକକ୍ଷ : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :