ଅର୍ଥ : ఆకారం లేకపోవడం.
ଉଦାହରଣ :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
ସମକକ୍ଷ : ఆకృతిలేని, నిరాకారం, నిర్మాణము లేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆకర్షణీయమైన రూపంలేని.
ଉଦାହରଣ :
వక్రాచార్యునిది కురూపియైన శరీరము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక ఆకారము లేకపోవడం.
ଉଦାହରଣ :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
ସମକକ୍ଷ : ఆకారంలేని, ఆకృతిలేని, నిర్మాణములేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having no body.
unbodied