ଅର୍ଥ : తినడానికి అనువుగా లేకపోవడం
ଉଦାହରଣ :
ఆమె నాకు రుచిలేని పదార్ధాన్ని తినిపించింది.
ଅର୍ଥ : చక్కెర, ఉప్పు లేదా మిరప మొదలైన వాటిని తగినట్లు కాకుండా తక్కువ తక్కువగా వేసినపుడు కలిగేది
ଉଦାହରଣ :
నాకు రుచిలేని కూర అసలు నచ్చలేదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शक्कर, नमक या मिर्च आदि की जितनी मात्रा होनी चाहिए उससे कम डला या डाला हुआ।
मुझे फ़ीकी सब्ज़ी बिल्कुल अच्छी नहीं लगती।Lacking taste or flavor or tang.
A bland diet.ଅର୍ଥ : తినడానికి అనుగుణంగా లేకపోవడం
ଉଦାହରଣ :
రుచిలేని హోటల్ భోజనం కోసం ఆశ పడకండి.
ସମକକ୍ଷ : టేస్ట్ లేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking flavor.
tastelessଅର୍ଥ : చప్పగా ఉండటం.
ଉଦାହରଣ :
నేను రుచిలేని చప్పని టీ ని ఇష్టపడుతాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking taste or flavor or tang.
A bland diet.ଅର୍ଥ : తినడానికి ఇంపుగా లేని
ଉଦାହରଣ :
ఈ రోజు రుచిలేని భోజనం తిన్నాం.
ସମକକ୍ଷ : అనాస్వాదమైన, చప్పిడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking taste or flavor or tang.
A bland diet.ଅର୍ଥ : తినడానికి అనుగుణంగా లేకపోవడం
ଉଦାହରଣ :
కొన్ని పౌష్ఠికమైన రుచిలేని పదార్ధాలను తినలేము.
ସମକକ୍ଷ : అరుచికరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :