ଅର୍ଥ : ఒక రాజ్యం యొక్క అధిపతి
ଉଦାହରଣ :
తండ్రిగరి మరణం తర్వాత చక్రవర్తి బాదశాహి పుత్రుడికి రాజ్యం వచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Country or territory ruled by a sultan.
sultanateଅର୍ଥ : పరిపాలించేవాడు
ଉଦାହରଣ :
శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.
ସମକକ୍ଷ : అధికారి, అధినేత, అధిపతి, అధ్యక్షుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దేశాన్ని పరిపాలించేవాడు
ଉଦାହରଣ :
త్రేత్రాయుగంలో శ్రీరాముడు అయోధ్యకు రాజు.
ସମକକ୍ଷ : ధరణీపతి, నరపాలుడు, నృపాలుడు, నృపుడు, పాలకుడు, పుడమీశుడు, పృధ్వీపతి, ప్రభువు, భూపతి, భూపాలుడు, మహీపతి, విభుడు, స్వామి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी देश का प्रधान शासक और स्वामी।
त्रेतायुग में श्रीराम अयोध्या के राजा थे।A male sovereign. Ruler of a kingdom.
King is responsible for the welfare of the subject.ଅର୍ଥ : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో
ଉଦାହରଣ :
రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.
ସମକକ୍ଷ : అధిపతి, జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।
राजनेता स्वयं को जनसेवक कहते हैं।Someone who holds a government position (either by election or appointment).
public servantଅର୍ଥ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ଉଦାହରଣ :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
ସମକକ୍ଷ : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందమామ, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.ଅର୍ଥ : పెద్ద మొగలుల రాజు.
ଉଦାହରଣ :
అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు
ସମକକ୍ଷ : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :