ଅର୍ଥ : పొత్తు ఏర్పడటం.
ଉଦାହରଣ :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
ସମକକ୍ଷ : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.ଅର୍ଥ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ଉଦାହରଣ :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ସମକକ୍ଷ : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, షరతు, సంధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :