ଅର୍ଥ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ଉଦାହରଣ :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
ସମକକ୍ଷ : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।ଅର୍ଥ : గుట్టుగా వున్నటువంటి
ଉଦାହରଣ :
మేము రహస్యాన్ని దాచడం అవసరం.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గోప్యంగా వుంచడం
ଉଦାହରଣ :
నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :