ଅର୍ଥ : దుకాణంలో వస్తువును తీసుకోవడానికి డబ్బు తీసుకొని ఇచ్చే అనుమతి చీటి
ଉଦାହରଣ :
మేము హోటల్లో భోజనం చేయడానికి ముందు ఇరవై ఐదు రూపాయల కూపను తీసుకున్నాము
ସମକକ୍ଷ : కూపన్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह मुद्रित पत्र का टुकड़ा जो इस बात का सूचक होता है कि इसके स्वामी को अमुक वस्तु इतनी मात्रा में पाने का अधिकार है।
हमने भोजनालय में भोजन करने के लिए पहले पचास-पचास रुपए के कूपन लिए।ଅର୍ଥ : కరెంటు బిల్లు లేదా వేరే ఇతర బిల్లులు కట్టడంవల్ల మనకు ఇచ్చే చలానా
ଉଦାହରଣ :
పాట్నా రైల్వే స్టేషనులో రసీదు చూపించి మామయ్య పార్సల్ తీసుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A receipt given by the carrier to the shipper acknowledging receipt of the goods being shipped and specifying the terms of delivery.
bill of lading, waybillଅର୍ଥ : డబ్బులు తీసుకొన్నట్లు ఇచ్చే ఆధారపత్రం
ଉଦାହରଣ :
ఇది మా ద్వారా బ్యాంకులో జమ చేయబడిన డబ్బులకు రసీదు.
ସମକକ୍ଷ : ఛలానా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी से रुपए लेने पर उसके प्रमाण के रूप में दिया जाने वाला लिखा हुआ पत्र।
यह हमारे द्वारा बैंक में जमा किये गये पैसे की रसीद है।An acknowledgment (usually tangible) that payment has been made.
receipt